కరివేపాకు టీతో  ఈ సమస్యలన్నీ పరార్..!

కరివేపాకు ఆహారం రుచిని పెంచడమే కాదు, శరీరానికి మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు

కరివేపాకు టీలో ఐరన్, ఫాస్పరస్, కాల్షియం, విటమిన్ ఏ, సీ పోషకాలు ఉంటాయి

 ఈ టీని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది

 ఇది చర్మ కణాలను దెబ్బ తినకుండా కాపాడుతుంది

దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుంచి రక్షించడంలో సహాయపడతాయి

కరివేపాకు టీని తాగితే బరువు కూడా తగ్గుతారని నిపుణులు అంటున్నారు

 కరివేపాకు టీ జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకం, గ్యాస్, డయేరియా వంటి సమస్యలను తగ్గిస్తుందని చెబుతున్నారు