రాత్రి పడుకోబోయే ముందు పాలు తాగితే అనేక ఉపయోగాలు ఉన్నాయి

రాత్రి పాలు తాగితే కమ్మని నిద్రపడుతుంది. పాలల్లోని ట్రిప్టోఫాన్ అమైనోయాసిడ్‌యే ఇందుకు కారణం

పాలల్లోని ప్రొటీన్లు కండరాల బలహీనతను దూరం చేసేందుకు, దృఢపరిచేందుకు ఉపయోగపడతాయి

పాలల్లో ఉండే కాల్షియం, విటమిన్ డీ ఎముకల దృఢత్వానికి అవసరం

పాలల్లో నీరు, ఎలక్ట్రోలైట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో లవణాల స్థాయిలను సమతులీకరిస్తాయి

పాలల్లో ప్రొటీన్ కారణంగా కడుపు నిండుగా అనిపిస్తుంది. దీంతో, తిండి తినడం తగ్గి బరువు నియంత్రణలో ఉంటుంది

పాలల్లోని పొటాషియం.. శరీరంపై సోడియం ప్రభావాన్ని తగ్గించి గుండెకు మేలు చేకూరుస్తుంది

ఇందులో ఉండే విటమిన్లు, మినరల్స్, జింక్, తదితరాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.