ఎండు కొబ్బరిని రోజూ తినొచ్చా..?
పచ్చి కొబ్బరిలో ఉన్నట్లే ఎండు
కొబ్బరి లోను అనేక రకాల
విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి.
ఎండు కొబ్బరిలో ఐరన్
అధిక మొత్తంలో ఉంటుంది.
ఇది తినడం వల్ల కీళ్ల నొప్పుల
నుండి ఉపశమనం లభిస్తుంది.
ఈ కొబ్బరిని తింటే గుండె
సమస్యలు దరి చేరవు.
ఎండు కొబ్బరిని బెల్లంతో కలిపి తీసుకుంటే రక్తహీనత సమస్యను నియంత్రించవచ్చు.
ఎండు కొబ్బరిని తింటే రోగ
నిరోధక శక్తి పెరుగుతుంది.
మెదడు చురుగ్గా పనిచేస్తుంది,
నీరసం దరి చేరదు.
రోజూ కొద్ది మోతాదులో ఎండు
కొబ్బరి తినడం వల్ల ఆరోగ్యానికి చాల మంచిదని నిపుణులు చెబుతున్నారు.
Related Web Stories
సపోటాతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా
కరివేపాకు టీతో ఈ సమస్యలన్నీ పరార్..!
మీ శరీరంలో ఈ భాగాల్లో వాపు ఉందా? ఫ్యాటీ లివర్ టెస్ట్ చేయించుకోండి..!
ఉడకబెట్టినపుడు మరింత పోషకమైన ఆహారంగా మారే పదార్థాలు ఇవే..