49914166-f39c-436e-83e1-b7bdb039d9cf-09.jpg

ఎండు ద్రాక్షను  నానబెట్టి తింటున్నారా..

0d7796c5-70e6-4f0a-969f-1f023ee48946-07.jpg

స్వీట్లు, పాయసాల్లో వినియోగించే ఎండుద్రాక్ష ఆరోగ్యానికి చాలామంచిది. 

14c1f3ed-7439-4e82-989c-dd18acf15f39-05.jpg

ఎండుద్రాక్షలో  పుష్కలంగా ఐరన్ ఉంటుంది.

be5a8458-9346-4010-979e-e0339b4a0e72-01.jpg

ఇది మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.

ఎండుద్రాక్షలో కాల్షియం పుశ్కలంగా ఉంటుంది.

ఫ్రీరాడికల్స్ నుండి  శరీరాన్ని కాపాడతుంది.

ప్రతిరోజూ నానబెట్టిన ఎండుద్రాక్ష తింటూంటే కంటి చూపు చెక్కుచెదరదు.

గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి.

ఎండుద్రాక్ష గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.