ఆవు పెరుగు  తినడం మంచిదేనా.. 

ఆవు పెరుగులో  ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.

ఈ పెరుగు బరువు నియంత్రణకు సహాయపడుతుంది.

రక్త పోటును  కంట్రోల్ చేస్తుంది.

రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

జీర్ణ సంబంధిత సమస్యలు కంట్రోల్ అవుతాయి.

ఆవు పెరుగు తింటే  ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.