జీడిపప్పుతో ఎన్ని లాభాలో

జీడిపప్పులో కార్పొహైడ్రేట్లు శరీరానికి శక్తిని అందజేస్తాయి. 

ఖాళీ కడుపుతో జీడిపప్పు తింటే అనేక లాభాలు మీ సొంతం

జీడిపప్పులో ఫైబర్ అధికం... కడుపు నిండిన భావన కనిపిస్తుంది

కాల్షియం, మెగ్నిషియం వంటి ఖనిజాలు పుష్కలం

మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.. ఎముకలను బలపరుస్తాయి. 

జీడిపప్పులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి

కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది. 

రోజుకు 20-30 గ్రాముల జీడిపప్పును తినొచ్చు

జీడిపప్పు అంటే అలర్జీ ఉన్న వాళ్లు దానికి దూరంగా ఉండటం బెటర్

బరువు పెరగాలనుకునే వారు జీడిపప్పును తక్కువగా తీసుకోవాలి