జామకాయ తినడం
వల్ల ఎన్ని లాభాలంటే..
జామకాయలోని విటమిన్-సి
మహిళలకు పీరియడ్స్ సమస్యల
నుంచి ఉపశమనం కలిగిస్తుంది
కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో
జామకాయ బాగా పని చేస్తుంది
రక్తంలో చక్కెర స్థాయిని
నియంత్రించడంతో పాటూ
జీవక్రియను మెరుగుపరుస్తుంది
జామకాయలోని యాంటీ
ఆక్సిడెంట్లు రక్తపోటును
నియంత్రణలో ఉంచుతాయి
పింక్ కలర్ జామపండులోని
లైకోపిన్ చర్మ సౌందర్యాన్ని
మెరుగుపరుస్తుంది
శరీర బరువును
నియంత్రించడంలో
జామ పండు సాయం
చేస్తుంది.
జామకాయలోని
యాంటీమైక్రోబయాలా
లక్షణాలు పొత్తికడుపు నొప్పి
నుంచి ఉపశమనం కలిగిస్తాయి
Related Web Stories
కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చెక్ పెట్టె ఫుడ్స్ ఇవే....
ఈ లక్షణాలు కనిపించాయా.. అది థైరాయిడ్ క్యాన్సర్ కావచ్చు...!
డ్రాగన్ ఫ్రూట్ తింటే కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఇవే!
జీడిపప్పు తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..