రోజూ ఈ గింజలు తింటే..  నెలరోజుల్లోనే మీ పొట్ట  చుట్టూ కొవ్వు మాయం..

పనస గింజలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా  ఉంటాయి.

ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో  సహాయపడతాయి.

ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. 

 పనస గింజలు బరువు  తగ్గడంలో సహాయపడతాయి.

జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

ఇవి రక్తంలో చక్కెర  స్థాయిలను నియంత్రించడంలో ఉపయోగపడతాయి.

రోజూ పనస గింజలు తింటే మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడతాయి.