పియర్స్ ఫ్రూట్ వల్ల కలిగే  ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..

పియర్స్‍లో విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, కాపర్, ఫైబర్, పుష్కలంగా ఉంటాయి

రక్తంలో చక్కెర స్థాయిని  నియంత్రించడంలో సహాయపడుతుంది

వైరస్లు, బ్యాక్టీరియా నుండి శరీరాన్ని సురక్షితంగా ఉంచడంలో తోడ్పడుతుంది

శరీరంలో రక్త స్థాయిని  పెంచడంలో సహాయపడుతుంది

ఈ పండ్లు గుండెను ఆరోగ్యంగా  ఉంచడంలో సహాయపడుతుంది

ముడతలు వంటి చర్మ  సంబంధిత సమస్యలు తొలగిపోతాయి

 క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడుతుంది