887a1c58-6ea6-4400-bb39-b9b1b95f8cfb-00.jpg

బ్రేక్ ఫాస్ట్‌గా అన్నం తింటున్నారా..?

28a6386d-355f-4d83-888d-69045c478905-01.jpg

చాలామంది ఉదయం బ్రేక్ ఫాస్ట్‌గా అన్నం తింటుంటారు.

e956ad25-408f-400e-809c-749347bf64b5-02.jpg

ఇలాబ్రేక్ ఫాస్ట్‌గా అన్నం తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెప్తున్నారు నిపుణులు.

ab210055-c69c-420a-ab2e-231c1844b7b0-03.jpg

ఉదయం పూట కొద్దిపాటి అన్నం తింటే.. గుండె జబ్బులను కంట్రోల్ చేయొచ్చు.

అన్నం తినడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.

బ్రేక్ ఫాస్ట్‌గా అన్నం తింటే ప్రిరాడికల్స్ నుంచి శరీరాన్ని కాపాతుంది.

 రైస్‌లో ఉండే కార్బోహైడ్రేట్లు మీకు రోజంతటికీ కావాల్సిన శక్తిని అందిస్తుంది.

బ్రేక్ ఫాస్ట్‌గా రోజూ బ్రౌన్ రైస్‍ను తినడం మంచిదేనంటున్నారు ఆరోగ్య నిపుణులు.