తోటకూర తినడం వల్ల ఇన్ని లాభాలా..?
తోటకూరలో విటమిన్ ఎ, సి, డి, ఈ, కెతోపాటు బి 12, బి 6 ఉన్నాయి.
అధిక రక్తపోటును నియంత్రిస్తుంది.
హైపర్ టెన్షన్‌తో బాధపడే వారికి ఇది మేలు చేస్తుంది.
తోటకూరలో అధిక ప్రోటీన్లు శరీరానికి అందుతాయి.
బరువు తగ్గాలనుకునే వారు ప్రతి రోజూ తోటకూర తినటం వలన మంచి ఫలితం ఉంటుంది.
ఇందులోని పీచు పదార్థం.. శరీరంలోని కొవ్వును నియంత్రిస్తుంది.
తోటకూర జీర్ణశక్తిని సైతం పెంచుతుంది.
కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, కాపర్, మాంగనీస్, సెలీనియం వంటి ఖనిజాలు తోటకూరలో పుష్కలంగా ఉంటాయి.
శరీరంలో రక్తనాళాలను చురుగ్గా ఉంచుతాయి.
గుండెకు మేలు చేసే పొటాషియం, సోడియం వంటివీ సైతం తోటకూరలో అధికంగా ఉంటాయి.
Related Web Stories
వామ్మో.. చెప్పులు లేకుండా నడిస్తే ఇన్ని నష్టాలు ఉన్నాయా..
జామ ఆకుల టీ తో కళ్లు చెదిరే ఆరోగ్య ప్రయోజనాలు..
ఈ పండ్ల తొక్కలతో ఇన్ని లాభాలా...
వారం రోజుల పాటు క్రమం తప్పకుండా స్ట్రాబెర్రీలు తింటే ఏం జరుగుతుందంటే..