అంజీర్ అని సాధారణంగా పిలువబడే అత్తి పండు మల్బరీ కుటుంబానికి చెందిన ఫికస్ చెట్టు పండు

అసిడిటీని నివారిస్తుంది

అత్తి పండు లో కరిగే మరియు కరగని ఫైబర్ గుణం ఉంటుంది

కరిగే ఫైబర్ జీర్ణక్రియను క్రమబద్ధీకరించడానికి సహాయపడుతుంది

మలబద్ధకాన్ని నివారిస్తుంది

కరగని ఫైబర్ మలాన్ని పెద్దమొత్తంలో సజావుగా కదలడానికి సంహకరిస్తుంది

రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది

అత్తిపండ్లులో ఉండే పొటాషియం రక్తపోటును తగ్గించడంలో సహాయ పడుతుంది

విటమిన్-A,E సమృద్ధిగా ఉండడం వల్ల

చర్మం పునరుత్పత్తి జరుగుతుంది