గడ్డి చామంతితో ఇన్ని  ఆరోగ్య ప్రయోజనాలా..!

గడ్డి చామంతి మొక్కలో  యాంటీ కోగ్యులెంట్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి

ఈ ఆకు రసం చర్మ అంటు వ్యాధులున్న వారికి మంచి ఔషధంగా పనిచేస్తుంది

ఈ చామంతిలోని ఇన్ఫ్లమేటరీ లక్షణాలు నడుం, వెన్ను నొప్పి సమస్యలను నివారిస్తుంది

గాయం తగిలిన చోట  ఈ ఆకు రసాన్ని ఉపయోగిస్తే నొప్పులు తగ్గిపోతాయి

రాలుతున్న జుట్టు  పెరుగుదలకు గడ్డి చామంతి చక్కగా ఉపయోగపడుతుంది

షుగర్ వ్యాధి నియంత్రణకు కూడా ఇది బాగా పనిచేస్తుంది

 ఈ చామంతి  ఆకులకు తెల్లని వెంట్రుకలను నల్లగా మార్చే శక్తి ఉంది

గడ్డి చామంతి ఎండిన ఆకులతో పొగ వేస్తే క్రిమి కీటకాలు, దోమలు, ఈగలు వంటివి ఇంట్లోకి రాకుండా ఉంటాయి