కాఫీలో నెయ్యి కలిపి తాగితే..

మామూలు కాఫీతో పోలిస్తే.. నెయ్యి కాఫీలో కొవ్వు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరానికి అధిక శక్తిని ఇస్తుంది.

మెదడు పని తీరును మెరుగుపరుస్తుంది. దీంతో ఏకాగ్రత పెరుగుతుంది.

 డైట్ పాటించే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.

బరువు తగ్గాలనుకునేవారు రోజూ పరగడుపున నెయ్యి కాఫీ తాగితే చాలా మంచిది.

కాఫీలోని యాంటీఆక్సిడెంట్లు నెయ్యిలోని కొవ్వుతో కలవడం వల్ల అదనపు ప్రయోజనాలను పొందవచ్చు.

డయాబెటిస్, జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నవారికి ఈ కాఫీ చాలా బాగా సహాయపడుతుంది.

కొవ్వు తక్కువగా తీసుకునే వారితో పాటూ గుండె సబంధిత వ్యాధులు ఉన్న  వారు ఈ కాఫీని తాగకపోవడమే మంచిది.