చలికాలంలో అల్లం వల్ల కలిగే
ఆరోగ్య ప్రయోజనాలివే..!
శీతాకాలంలో అల్లంతో అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
జీర్ణక్రియకు సహాయపడుతుంది.
వికారం నుంచి ఉపశమనానికి అల్లం మంచి ఎంపిక.
శరీరంలో వేడిని పెంచేందుకు సహకరిస్తుంది.
అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు, బయోయాక్టివ్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
జలుబు, దగ్గుకు అల్లం మంచి నివారణగా పనిచేస్తుంది.
Related Web Stories
రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే.. ఉదయమే ఈ పనులు చేయండి..
చింతచిగురు వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
యాలకుల పాలతో ప్రయోజనాలు ఎన్నో...
పురుషుల మెనోపాజ్.. లక్షణాలు ఇవే!