ఈ పండు మీరెప్పుడైనా తిన్నారా..  లాభాలు తెలిస్తే విడిచిపెట్టరు.

ఈ పండు పేరు గ్లూ బెర్రీ.. లాభాలు తెలిస్తే విడిచిపెట్టరు.

ఇందులో కాల్షియం, ఫైబర్‌, ప్రోటీన్, కార్బోహైడ్రేట్, కొవ్వు, ఫాస్పరస్ ఉంటాయి.

ఈ పండ్లు తింటే మోకాళ్లలో అరిగిపోయిన గుజ్జు మళ్లీ వస్తుంది.

ఈ కాయల గుజ్జును తలకు మర్దన చేస్తే మైగ్రేన్ మాయవుతుంది.

 ఇవి పురుషులకు ఎంతగానో మేలు చేస్తాయంటున్న వైద్యులు.

డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతాయి.

 మలబద్ధకం, అజీర్తి, గ్యాస్ సమస్యలు తగ్గుముఖం పడతాయి.