మేక పాలతో ఎన్ని  ప్రయోజనాలో తెలుసా..

 ఆవు పాలలో ఉండే కొవ్వు పదార్థంతో సమానంగానే మేక పాలలో కూడా ఫ్యాట్ ఉంటుంది.

కొవ్వు గ్లోబుల్స్ ఆవు పాలలో ఉన్న వాటి కంటే చిన్నవిగా ఉండడం వల్ల మేక పాలు త్వరగా జీర్ణమవుతాయి.

గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను నివారిస్తాయి

ఇవి శరీరంలో మంటను తగ్గించి, రోగ నిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి.

శరీరంలో కేన్సర్ కణాల పెరుగుదలను నివారిస్తాయి

 కడుపులో మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు తోడ్పడుతాయి.

ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.