పచ్చి బఠానీతో
ఎంత ఆరోగ్యమో తెలుసా..!
పచ్చి బఠానీలో ఐరన్, పోటాషియం, ఫోలేట్, విటమిన్లు A, K, C పుష్కలంగా ఉంటాయి
ఇది ప్రేగు
ఆరోగ్యానికి మంచిది
బరువు తగ్గడానికి పచ్చి బఠానీ సహాయపడుతుంది
కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది
పచ్చి బఠానీ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది
రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.
పచ్చి బఠానీ
రక్తహీనతను నివారిస్తుంది.
Related Web Stories
ఉదయాన్నే ఇడ్లీ తింటే ఎన్ని లాభాలో తెలుసా..
వరుసగా 30 రోజులు బొప్పాయి పండు తింటే..!
జుట్టు ఆరోగ్యం కోసం ఇవి తీసుకోండి
పరగడుపున కరివేపాకు రసం తాగితే ఏమవుతుందంటే..