2b4756f2-06fa-422f-a657-df9d75e2ee26-20.jpg

జామ ఆకుల టీ తో కళ్లు చెదిరే ఆరోగ్య ప్రయోజనాలు..

112cbcd3-1427-4512-ba29-d8a94d7499da-28.jpg

జామ ఆకుల్లో ఫైబర్ పొటాషియం, విటమిన్-ఎ, విటమిన్-సి పుష్కలంగా ఉంటాయి.

5605cd3b-d4ed-4ef0-8b0b-cce32fc158a7-22.jpg

ఇది శరీరానికి చాలా మేలు చేస్తుంది.

62636ecd-4003-49da-ab6e-1e07a036d639-25.jpg

జామ ఆకు టీ తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది

ఫ్రీ రాడికల్స్‌ను నాశనం చేయడంలో కూడా సహాయపడతుంది.

జామ ఆకుల టీని ఉదయం  రెగ్యులర్‌గా తాగితే రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణలో ఉంటుంది. 

ఈ టీలో కొద్దిగా తేనె కలిపి తాగితే చెడు కొలెస్ట్రాల్ దూరమవుతుంది

బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తుంది.