మొలకలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటి..!

మొలకల్లో శరీరానికి శక్తినిచ్చే విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. 

ఇందులోని అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా జీర్ణక్రియ సజావుగా సాగుతుంది.

మొలకలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. 

మధుమేహం ఉన్నవారు మొలకలు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

ఇందులోని ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపుచేసి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. 

తక్కువ క్యాలరీల కారణంగా మొలకులు ఆకలిని తగ్గిస్తాయి.

మొలకులు చర్మ ఆరోగ్యాన్ని పెంచి, నిగారింపును ఇస్తాయి.