మందార టీ డైలీ తీసుకుంటే..!

ఈ టీలో కెఫిన్ ఉండదు. అలగే వివిధ ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

గుండె సమస్యలు  దూరం చేసుకోవచ్చు.

ఆర్థరైటిస్ సమస్యలతో బాధపడేవారికి ఈ టీతో ఉపశమనం లభిస్తుంది.

 అలాగే ఈ టీ కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో ఉపమోగపడుతుంది. 

బరువు తగ్గించడంలో మందార పువ్వు ప్రాముఖ్యం అని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఇది చర్మం, జుట్టు సంరక్షణలో కూడా గొప్పగా పనిచేస్తుంది.

మందార పువ్వు టీ కాలేయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.