తేనెను గోరువెచ్చని
నీటిలో కలుపుకుని
తీసుకుంటే జరిగేది ఇదే..
రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
జీవక్రియ పెరగడంతో
పాటూ బరువు తగ్గేందుకు సాయపడుతుంది.
జీర్ణ సంబంధమైన
సమస్యలు తగ్గుతాయి.
చర్మ సంబంధిత
సమస్యలు తగ్గుతాయి.
జలుబు, దగ్గు సమస్యలకు మంచి ఉపశమనం కలుగుతుంది.
వేడినీరు, తేనె కలిసి తీసుకుంటే రోజంతా అలసట లేకుండా ఉంటుంది.
గోరు వెచ్చని నీటిలో తేనె కలిపి తాగితే శరీరంలో
వేడి తగ్గుతుంది.
Related Web Stories
ఈ లక్షణాలుంటే అప్రమత్తం కావాల్సిందే
మీరు రోజూ తింటున్న ఈ కూరగాయలు ఎంత డేంజరో తెలుసా..
దొండకాయతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా ...
మనిషికి రోజుకు ఎన్ని కాలరీల శక్తి అవసరమో తెలుసా..