బెల్లం టీ తాగితే  ఎన్ని ఉపయోగాలో తెలుసా..

 బెల్లం టీ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ప్రీ రాడికల్స్ తో పోరాడి శరీర ఆరోగ్యాన్ని కాపాడతాయి.  

ఈ టీ తాగితే  రోగనిరోధకశక్తి  పెంచుతుంది

 బెల్లం టీ తాగడం వల్ల ఐరన్ లోపం, అనీమియా సమస్యలను నివారించవచ్చు.

జీర్ణాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

రక్తంలో చక్కెర స్థాయిలు మెల్లగా విడుదల చేస్తుంది. ఇది రోజంతా ఎనర్జీగా ఉండేలా చేస్తుంది.

ఇది గొంతు సంబంధ సమస్యలను,  శ్వాసకోశ సమస్యలు తగ్గించడంలో సహాయపడతుంది.

శరీరాన్ని, కాలేయాన్ని  శుద్ది చేయడంలో బెల్లం టీ సహాయపడుతుంది. 

బెల్లంలో, టీ కోసం ఉపయోగించే పాలలో పోషకాలు, విటమిన్లు, మినరల్స్ సమృద్దిగా ఉంటాయి.