కాబూలీ శనగలు తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
షుగర్ లెవెల్స్‌ని అదుపులో ఉంచుతుంది.
చర్మాన్ని సంరక్షిస్తుంది.
జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది.
వీటిలో విటమిన్ బి9, మెగ్నీషియం, జింక్ తదితర పోషకాలుంటాయి. దీంతో త్వరగా అలసట రాదు.
తక్కువ కేలరీలు, అధిక ఫైబర్‌ని కలిగి ఉంటాయి.
కాన్సర్ రాకుండా కాపాడుతుంది
ఇది ఒక యాంటి ఆక్సిడెంట్, ఎనర్జీని బూస్ట్ చేస్తుంది.
ఇందులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.
రక్త హీనతను తగ్గిస్తుంది.
Related Web Stories
మెదడుకు మేలు చేసే ఆహారాలివే..
కాల్చిన వెల్లుల్లి తినడం వల్ల.. కలిగే లాభాలివే..
చర్మ ఆరోగ్యాన్ని పెంచే బ్రోకలి గురించి తెలుసా.. !
పాలలో కుంకుమపువ్వు కలిపి తాగితే..!