బెండకాయతో  ఈ సమస్యలకు చెక్

బెండకాయ తరచుగా  తినడం వల్ల శరీరంలో రోగ  నిరోధకశక్తి పెరుగుతుంది

దీనిలో పెక్టిన్‌ అనే ఫైబర్‌  శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను  తగ్గిస్తుంది

బెండకాయలో విటమిన్‌ సీ,  యాంటీ ఆక్సిడెంట్స్‌,  మెగ్నీషియం, ఐరన్‌, క్యాల్షియం  పుష్కలంగా ఉంటాయి

విటమిన్‌ సీ శరీరంలో  పేరుకున్న మలినాలను  వదలగొట్టి చర్మానికి  మేలు చేస్తుంది

ఆస్తమాతో బాధపడుతున్న  వాళ్లు బెండకాయలు  తింటే మంచిది

వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు,  యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు  శ్వాస వ్యవస్థను ఆరోగ్యంగా  ఉంచేలా చేస్తాయి

ఈ విషయాలన్నీ కేవలం  అవగాహన కోసం మాత్రమే.  ఎలాంటి సమస్య వచ్చినా  వైద్యుడిని సంప్రదించాలి