నిమ్మకాయ నీళ్లలో బ్లాక్ సాల్ట్ వేసి తాగడం వల్ల ఇన్ని ప్రయోజనాలున్నాయా..
నిమ్మకాయ నీళ్లు,బ్లాక్ సాల్ట్‌లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది.శరీరాన్ని బలంగా ఉంచుతుంది.
రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరచి, జలుబు, జ్వరం తదితర అనారోగ్యాలను ఎదుర్కొంటుంది. శరీరంలో విషపదార్థాలను తొలగిస్తుంది.
నిమ్మకాయ నీళ్లు శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి సహాయపడతాయి.హైడ్రేటెడ్‌గా ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.
షుగర్‌ను బ్లాక్ సాల్ట్‌తో భర్తీ చేయడం వల్ల నిమ్మకాయ నీరు.. అమృతంలా పని చేస్తాయి. ఇవి బరువు తగ్గడంలో అద్భుతంగా పని చేస్తుంది.
నిమ్మకాయ ఆనందం కలిగించే హార్మోన్లను పెంచుతుందని.. ఒత్తిడి స్థాయిలను నియంత్రిస్తుందని పలు పరిశోధనల్లో గుర్తించారు.
నిమ్మకాయ నీళ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది చర్మం నిగారింపుగా ఉంచుతొంది.
తరచూ నిమ్మకాయ నీళ్లు తాగే వ్యక్తులకు క్యాన్సర్ రిస్క్ తక్కువని పలు అధ్యయనాల్లో గుర్తించారు.
నిమ్మకాయ నీరు తీసుకోవడం వల్ల కిడ్నీలో స్టోన్స్ రిస్క్ తగ్గుతుంది.
ఇంతకీ బ్లాక్ సాల్ట్ ఏం చేస్తుంది..
దీనిలో ప్రత్యేక ఖనిజాలు సోడియం, పొటాషియం, ఇనుము ఉంటాయి. ఇది జీర్ణ ఎంజైముల ఉత్పత్తిని ప్రేరేపించడానికి సహాయపడతాయి.
ఇది జీర్ణక్రియను మెరుగుపరచి, ఉబ్బరం, అజీర్ణం వంటి లక్షణాలను తగ్గిస్తుంది.
Related Web Stories
ఇవి తాగితే చాలు షుగర్, బీపీ కంట్రోల్లో ఉండాల్సిందే
యూరిక్ యాసిడ్‌కి చెక్
విటమిన్ బి12 లోపం ఉందని తెలిపే సంకేతాలు!
ఉదయం ఖాళీ కడుపుతో నానబెట్టిన మెంతులు తినడం వల్ల జరిగేది ఇదే..