తామర పువ్వుతో
ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!!
తామర పువ్వుల్లో యాంటీ
బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి.
తామర పువ్వుతో జ్వరం,
తలనొప్పి, చికాకు వంటి
సమస్యలు దూరం అవుతాయి.
ఇది గుండెకు అద్భుతమైన
ఔషధంగా పనిచేస్తోంది.
మూత్రపిండాల సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది.
తామర పువ్వు మొహం
అందాన్ని మరింత పెంచుతుంది.
తామర పువ్వు
కండరాల నొప్పిని తగ్గిస్తుంది.
రక్త ప్రసరణను మెరుగుపరచడంలో తామర పువ్వు ఉపయోగపడుతుంది.
Related Web Stories
ఇలా చేస్తే వర్షాకాలంలో ఇంట్లోకి దోమలు, ఈగలు రావు!
గడ్డి చామంతితో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..!
నీరు తగినంత తాగకపోతే వచ్చే సమస్యలు ఇవే!
ప్రతి రోజూ ఉడక బెట్టిన గుడ్డు తింటున్నారా..?