మామిడి ఆకులను ఇలా కూడా  వాడొచ్చు..

మామిడి ఆకులలో  ఔషద గుణాలు పుష్కలం

రక్తంలో చక్కర స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి

మామిడి ఆకుల టీతో డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది

మామిడి ఆకులు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి

 రక్తపోటును తగ్గించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి

మామిడి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం.. ఇవి శరీరాన్ని విషతుల్యత నుంచి రక్షిస్తాయి

బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి

మామిడి ఆకులను నీటిలో మరిగించి టీలా తాగవచ్చు

మామిడి ఆకుల పేస్ట్‌ను చర్మానికి అప్లై చేసుకోవచ్చు

అయితే అధిక మోతాదులో మామిడి ఆకులను ఉపయోగించడం  మంచిది కాదు