మాచా టీ
గురించి మీకు తెలుసా?
మాచా టీతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు
సాధారణ గ్రీన్ టీతో
పోలిస్తే ఇందులో 137 రెట్లు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి
దీనిని క్రమం
తప్పకుండా వాడేవారికి
క్యాన్సర్ రోగాలు దరి చేరవు
మాచా టీ ద్వారా బీపీ కూడా అదుపులో ఉంటుందంటా
ఈ టీతో చర్మ
కణాలు ఆరోగ్యంగా
ఉంటాయని చెబుతున్నారు
మాచా టీ మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తుంది
ఇది కాలేయ వ్యాధి
ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి
మాచా టీ శరీర బరువు కూడా తగ్గడానికి సహాయపడుతుంది
కానీ ఈ టీ మాత్రం
ఎక్కువగా చైనాలో పెరిగే
మొక్క నుంచి లభిస్తుంది
Related Web Stories
ఈ ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో అస్సలు పెట్టకండి..
అధిక కొలెస్ట్రాల్‌తో కంటి చూపు నష్టం తప్పదా..! సంకేతాలు ఇవే..
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే.. వెంటనే వీటిని తినడం తగ్గించండి..
ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఇవి తినాల్సిందే!