మార్నింగ్ వాక్ వల్ల  ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే..!

రెగ్యులర్ మార్నింగ్ వాక్ గుండె ఆరోగ్యానికి మంచిది.

బరువు తగ్గడంలోనూ ఉదయపు నడక కేలరీలను బర్న్ చేస్తుంది. 

మార్నింగ్ వాక్ మానసిక స్థితిని పెంచుతుంది. 

చురుకైన నడకతో శక్తి స్థాయిలను పెంచుతుంది.

ఉదయాన్నే శారీరక శ్రమలో పాల్గొనడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది.

బలమైన కండరాలు, ఎముకలు, నడక అనేది వీటిని బలోపేతం చేస్తుంది. 

రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

మెదడు ఆరోగ్యానికి  నడక సహకరిస్తుంది.