పుట్టగొడుగులు తినడం వల్ల ఇన్ని లాభాలా..?

పుట్టగొడుగులు (Mushroom) తరచూ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

ఇందులో విటమిన్ డి అధికంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి.

బరువు తగ్గుతారు. బీపీని సైతం నియంత్రిస్తుంది. 

గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది.

వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.

ఇవి తీసుకోవడం వల్ల యవ్వనంగా ఉంటారు.

వీటిలో విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది.  

రొమ్ము క్యాన్సర్ బారిన పడకుండా రక్షిస్తుంది.

మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది.