బొప్పాయి పాలతో ఇన్ని
ఆరోగ్య ప్రయోజనాలా.!
బొప్పాయిలో విటమిన్ ఏ, సీ,
ఈ, ఫోలేట్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి
బొప్పాయి పాలలో ఉండే విటమిన్ సీ రోగనిరోధక
శక్తిని పెంచుతుంది
ఈ పాలు చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి
వీటిని తీసుకోవడం వల్ల
ఉబ్బరం, మల బద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయి
ఈ పాలలో ఉండే విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది
బొప్పాయి పాలతో జీర్ణ
సమస్యలు నయమవుతాయి
ఈ విషయాలన్నీ అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి
Related Web Stories
పిస్తా పాలతో ఈ సమస్యలన్నీ మాయం..
ఏబీసీ జ్యూస్ వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా..
గోరువెచ్చని నెయ్యిని నీటిలో కలిపి తాగితే ఎన్ని ప్రయోజనాలో..!
మహిళలలో కండరాలను బలంగా ఉంచే సూపర్ ఫుడ్స్..!