ఈ గింజల్ని రోజు గంజి‌లో  కలుపుకుని తాగితే చాలు..  ఆ అనారోగ్యాలకు చెక్..

 బొప్పాయి గింజల్లో ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, మినరల్స్‌ ఉంటాయి.

ఈ గింజల్లో విటమిన్ సి, ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, యు పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి.

రుతుక్రమాన్ని ఉత్తేజపరిచేందుకు, దాని క్రమాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

బొప్పాయి గింజల్లో ఉండే అధిక పీచు పదార్థం ప్రేగు కదలికలను నియంత్రిస్తుంది.

శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచడంలో సహాయపడుతాయి.

తీ రోజు 5  నుంచి 6 బొప్పాయి గింజలను చూర్ణం చేసి పాలు లేదా గంజి వంటి వాటిలో కలిపి తాగవచ్చు.

అంతే కాకుండా ఎండబెట్టి పొడి చేసి టీ స్పూన్ పొడిని వేడి నీటిలో కలుపుకుని తాగవచ్చు.