దానిమ్మ తొక్క టీతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..
దానిమ్మ తొక్క టీ గొంతు నొప్పిని తగ్గిస్తుంది
దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది
ఈ టీ తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది
దానిమ్మ టీ రొమ్ము, ప్రోస్టేట్, పేగు వంటి క్యాన్సర్ల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది
చర్మ సమస్యలు, దద్దుర్లు, మొటిమలను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది
దానిమ్మ తొక్కలు చుండ్రు, జుట్టు రాలడాన్ని నివారించడంలో సహాయపడతాయి
గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది
Related Web Stories
మైగ్రేన్ నొప్పి నుంచి తప్పించుకునేందుకు ఈ సూపర్ ఫుడ్స్ ట్రై చేయండి..!
జీడిపప్పు,పిస్తా.. ఆరోగ్యానికి ఏది మేలు..?
సరైన నిద్రకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!
వాము నీటిని ప్రతిరోజూ తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయంటే...