దానిమ్మ తొక్క టీతో కలిగే
ఆరోగ్య ప్రయోజనాలివే..
దానిమ్మ తొక్క టీ
గొంతు నొప్పిని తగ్గిస్తుంది.
దీనివల్ల రక్తంలో
చక్కెర స్థాయి
అదుపులో ఉంటుంది.
ఈ టీ తీసుకోవడం
వల్ల రక్తపోటు
నియంత్రణలో ఉంటుంది.
దానిమ్మ టీ రొమ్ము,
ప్రోస్టేట్, పేగు వంటి
క్యాన్సర్ల నుంచి
రక్షించడంలో
సహాయపడుతుంది.
చర్మ సమస్యలు, దద్దుర్లు,
మొటిమలను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.
దానిమ్మ తొక్కలు చుండ్రు,
జుట్టు రాలడాన్ని నివారించడంలో సహాయపడతాయి.
గుండె జబ్బులు వంటి
దీర్ఘకాలిక వ్యాధుల
ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
Related Web Stories
సీతాఫలం గింజలతో ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు..
కాలుష్యం కారణంగా వచ్చే 6 వ్యాధులు ఇవే..
జుట్టు ఎక్కువగా రాలుతోందా.. ఈ జాగ్రత్తలుతీసుకుంటే వెంటనే కంట్రోల్ అవుతుంది..
గంటల తరబడి కూర్చుని పనిచేస్తున్నారా.. అయితే అనారోగ్య సమస్యలు తప్పవు..