పర్పుల్ క్యాబేజీతో ఎన్ని  ఆరోగ్య ప్రయోజనాలో..!

పర్పుల్ క్యాబేజీలో  విటమిన్లు  ఎ, సి, కె, బి6 కలిగి ఉంటాయి

పర్పుల్ క్యాబేజీలో  యాంటీఆక్సిడెంట్లు,  ఆంథోసైనిన్లు ఉంటాయి

 దీనివల్ల శరీరానికి ఆక్సీకరణ  ఒత్తిడి నుంచి రక్షణ లభిస్తుంది

పర్పుల్ క్యాబేజీలో అధికంగా  విటమిన్ సి ఉండటం వల్ల  రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది

 ఇది శరీరంలో కొల్లాజెన్  ఏర్పడటానికి సహాయపడుతుంది

ఇందులో ఇండోల్స్, ఆంథోసయనిన్లు  వంటివి అధికంగా ఉన్నందున ఈ పర్పుల్ క్యాబేజీ క్యాన్సర్ నివారణకు ప్రధాన పాత్ర పోషిస్తుందని పరిశోధనల్లో తేలింది

 మహిళల్లో కనిపించే రొమ్ము  క్యాన్సర్‌కు పర్పుల్ క్యాబేజీ  తీసుకోవడం వల్ల మంచి  ఫలితాలుంటాయని   పరిశోధనలు చెబుతున్నాయి