ఈ సమస్యలు ఉన్నవారు
ముల్లంగిని తింటే
బోలెడు లాభాలు ..
ముల్లంగిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
చలికాలంలో ఎదురయ్యే ఇన్పెక్షన్లు, జబ్బులను నయం చేయడంలో సహాయపడుతుంది.
ఇది కాలేయ
కణాలను రక్షిస్తుంది.
ముల్లంగిని తింటే కాలేయ సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.
ముల్లంగిలో గ్లూసికోలెంట్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని శుభ్రపరుస్తాయి.
మలబద్దకం సమస్య తగ్గుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ముల్లంగి జ్యూస్ లో మిరియాల పొడి కలుపుకుని తాగితే మొలల సమస్య తగ్గుతుంది.
బరువు తగ్గడానికి, మధుమేహం నియంత్రణలో ఉండటానికి ముల్లంగి సహాయపడుతుంది.
Related Web Stories
కలబంద గుజ్జుతో ఇన్ని లాభాలా..!
ఆవు పెరుగు తినడం మంచిదేనా..
రోజు క్యారెట్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో...
సీమ వంకాయతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..!