ఎర్ర జామ తింటే అనేక ప్రయోజనాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
ఈ జామలో అధికంగా ఉండే ఫైబర్‌తో జీర్ణవ్యవస్థ బలోపేతం అవుతుంది. మలబద్ధకం పోతుంది
వీటిల్లోని యంటీఆక్సిడెంట్స్ ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించి గుండెకు మేలు చేస్తాయి
వీటి గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ కావడంతో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి
ఈ జామలోని విటమిన్ ఏ, సీలు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మంలో ముడతలు లేకుండా చేస్తాయి
వీటిల్లోని పీచుపదార్థం, యాంటీఆక్సిడెంట్స్‌తో జీవక్రియల వేగం పెరిగి బరువు అదుపులోకి వస్తుంది
ఇది కంటి ఆరోగ్యానికి కూడా వేలు చేస్తాయి
వీటిల్లోని యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి
ఇందులోని విటమిన్ ఏ, సీలు క్యాన్సర్ ముప్పును కూడా తగ్గిస్తాయి
Related Web Stories
పామ్ ఆయిల్ వాడుతున్నారా.. ఈ విషయం తెలుసుకోండి
మొలకెత్తిన శనగలు, బెల్లం కలిపి తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
షుగర్ లెవెల్స్ తగ్గాలా..మీ టీ లో వీటిని కలపండి
మొలకలు వచ్చిన ఆలుగడ్డ తింటున్నారా..?