సబ్జా గింజలతో ఇన్ని లాభాలున్నాయా..? 

సబ్జా గింజలను తుక్మారియా లేదా తులసి గింజలు అని పిలుస్తారు. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని ఆహార నిపుణులు చెబుతున్నారు.  

శరీరం బరువు తగ్గడానికి సహాయపడతాయి.

రక్తంలో షుగర్ స్థాయిలను నియంత్రిస్తుంది. టైప్ 2 డైయాబెటిక్‌ రోగులకు ఇది మంచి ఔషధం.

మలబద్ధకంతోపాటు కడుపు ఉబ్బరం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 

అసిడిటీ, ఛాతిలో మంటను తగ్గిస్తుంది.

చర్మ వ్యాధులను నయం చేస్తుంది. జుట్టుకు మేలు చేస్తుంది. 

దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తుంది.    

సబ్జా గింజల నీరు తాగడం వల్ల మూత్ర నాళాల్లోని ఇన్ఫెక్షన్లు సైతం నయమవుతాయి.