సపోటాతో ఇన్ని
ఆరోగ్య ప్రయోజనాలా ..
ఈ పండ్లలోని విటమిన్ A, Cలు కళ్లకు
మేలు చేస్తాయి.
గుండె ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలును చేస్తాయి.
మలబద్ధకం సమస్యకు చెక్ పెట్టడంలో సపోటాలకు తిరుగులేదు.
ఇవి కాన్సర్ లాంటి వ్యాధులు రాకుండా కాపాడతాయి.
ఎముకల్ని బలంగా చేస్తాయి
చర్మం మంచి తేజస్సుతో కనిపిస్తుంది
వృద్ధాప్య లక్షణాలు తగ్గుతాయి.
శరీరంలోని ట్యాక్సిన్స్‌ను బయటపటకు పంపడానికి సహాయపడుతాయి.
Related Web Stories
వెల్లుల్లి నీరు తాగడం వల్ల కలిగే 7 ప్రయోజనాలివే..
మెరిసే చర్మం కోసం ఈ జ్యూస్
సొయా పాలు తో ఆరోగ్యానికి ఎంతో మేలు..
గ్రీన్ ఆపిల్ తింటే ఎన్ని లాభాలో...