స్ట్రాబెర్రీలను తినడం వల్ల   ఇన్ని ప్రయోజనాలా..!

స్ట్రాబెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. 

 చెడు కొలెస్ట్రాల్‍ను  తగ్గించడానికి  స్ట్రాబెర్రీలు ఎంతో సహాయపడతాయి.

ఇవి అధిక రక్తపోటును తగ్గిస్తాయి.

ఊబకాయులకు, బరువు తగ్గాలనుకునే వారికి స్ట్రాబెర్రీలు ఉపమోగపడతాయి.

స్ట్రాబెర్రీలను తింటే  గుండెకు మేలు చేస్తాయి. 

ఇవి జ్ఞాపకశక్తి పెరుగుపరుచడంలో సహాయపడతాయి.

గుండె సమస్యలు, క్యాన్సర్‌ వంటి దీర్ఘకాలిక అనారోగ్యాల ముప్పును తగ్గిస్తాయి.