సన్‌ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి
సన్‌ఫ్లవర్ ఆయిల్‍లో
యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ E, సెలీనియం పోషకాలు ఉంటాయి.
ఇందులోని యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
పొద్దుతిరుగుడు నూనె
గుండె ఆరోగ్యానికి మంచిది.
సన్‌ఫ్లవర్ ఆయిల్ క్రమం తప్పకుండా వాడడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుందని
కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఈ ఆయిల్‍తో జుట్టుకు మసాజ్
చేస్తే మంచి కండీషనర్‌గా పనిచేస్తుంది
ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన
కోసం మాత్రమే. ఎలాంటి సమస్య
వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
పిజ్జా ఎక్కువగా తినడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఈ మూడు సందర్భాల్లో నీళ్లు అస్సలు తాగకండి!
రాత్రి భోజనంలో ఈ ఫుడ్స్ దూరం పెడితే చాలు.. !
మధ్యాహ్నం భోజనం చేశాక నిద్రొస్తుందా.. తస్మాత్ జాగ్రత్త!