సన్‌ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నారా?
ఈ విషయాలు తెలుసుకోండి
సన్‌ఫ్లవర్ ఆయిల్‍లో యాంటీ
ఆక్సిడెంట్లు, విటమిన్ E,
సెలీనియం పోషకాలు
ఉంటాయి.
ఇందులోని యాంటీఇన్ఫ్లమేటరీ
లక్షణాలు చర్మ ఆరోగ్యానికి
మేలు చేస్తాయి.
పొద్దుతిరుగుడు నూనె
గుండె ఆరోగ్యానికి మంచిది
సన్‌ఫ్లవర్ ఆయిల్ క్రమం
తప్పకుండా వాడడం వల్ల
కొలెస్ట్రాల్ తగ్గుతుందని కొన్ని
అధ్యయనాలు చెబుతున్నాయి
ఈ ఆయిల్‍తో జుట్టుకు
మసాజ్ చేస్తే మంచి
కండీషనర్‌గా పనిచేస్తుంది
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
Related Web Stories
గ్రీన్ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా...
గుమ్మడికాయ గింజలు తింటే ఇన్ని లాభాలా..!
రాత్రిపూట గోరువెచ్చని నీటిని తాగడంవల్ల నిద్ర పడుతుందా.. దీని వల్ల ప్రయోజనాలేంటి
గుండె జబ్బులకు ఈ ఫలం దివ్య ఔషధం