చింతచిగురు వల్ల ఇన్ని లాభాలున్నాయా..?

వీటిలో విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ బి12 తోపాటు పాటు యాంటీ ఇన్‌ఫ్లమెంటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. 

విటమిన్ సి వల్ల రోగ నిరోదక శక్తి పెరుగుతుంది. 

జీర్ణ సమస్యలు దూరమవుతాయి.

పరగడుపున చింతచిగురు రసం తాగితే.. కడుపులో నులి పురుగుల సమస్య దూరమవుతుంది. 

చింతచిగురును ఉడికించి ఆ నీటిని.. నోటితో పుక్కిలిస్తే.. నోటి దుర్వాసన మాయమవుతుంది. 

చింతపండులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది.  

చింతచిగురు ఆకుల రెమ్మలకు కామెర్లు నయం చేసే గుణం ఉంది. 

గొంతునొప్పి, ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలకు చింతచిగురు జౌషధంగా పనిచేస్తుంది. 

చింత చిగురు ర‌క్తాన్ని శుద్ధి చేస్తుంది.

మ‌హిళ‌ల్లో నెల‌స‌రి స‌మ‌స్యలను దూరం చేస్తుంది.

థైరాయిడ్ సమస్యతో బాధపడే వారికి ఇది మంచి ఔషదం.

కీళ్ల నొప్పులు, వాపుల నుంచి విముక్తి కలిగిస్తుంది.