టైగర్ నట్స్ తింటే ఇన్ని లాభాలున్నాయా?
టైగర్ నట్స్‌ను చుఫా
గింజలు అని కూడా పిలుస్తారు.
బాదం లాగే టైగర్ నట్స్
ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
వీటిలో కాల్షియం, కాపర్,
మెగ్నీషియం, ఫాస్పరస్,
పొటాషియం, జింక్ పోషకాలుంటాయి.
ఈ నట్స్‌లోని విటమిన్
C, D, E శరీరానికి అవసరమైన యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి.
టైగర్ నట్స్ గుండెను
ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
టైగర్ నట్స్‌లోని ఫైబర్,
యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో
చక్కెర స్థాయిని తగ్గిస్తాయి.
Related Web Stories
రాత్రి పడుకోబోయే ముందు పాలు తాగితే కలిగే బెనిఫిట్స్ ఇవే!
గోళ్లపై తెల్లటి మచ్చలు ఏర్పడుతున్నాయా.. ఈ సమస్యలు ఉన్నట్టే...
ఈ మసాలాలతో మెదడుకు ఎన్ని ప్రయోజనాలో..
ఎర్ర బెండకాయలు ఆరోగ్యానికి ఇంత మంచివా?