టమాటా జ్యూస్‌తో
ఈ సమస్యలకు చెక్..
టమాటాలో విటమిన్ ఏ, సీ, కే, బీ6, ఫోలేట్, యాంటీఆక్సిడెంట్స్‌తో పాటు మరెన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించి.. ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది.
గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
ప్రోస్టేట్, రొమ్ము, ఊపిరితిత్తులు, కడుపు క్యాన్సర్ సహా కొన్ని రకాల ముప్పును తగ్గిస్తుంది..
శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. శరీరంలోని వ్యర్థాలు, హానికరమైన పదార్థాలను తొలగిస్తుంది.
చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
కంటి సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్ధకాన్ని నివారించి, ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను ప్రోత్సహిస్తుంది.
Related Web Stories
చలికాలంలో వీటిని బాగా తినండి.. ఎందుకంటే...!
మెట్లు ఎక్కడం వల్ల.. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..
ఇమ్మూనిటీ పెరగాలంటే.. ఉదయాన్నే ఈ టీ తాగితే చాలు..!
రాగి జావ ఇలా తీసుకుంటే దివ్య ఔషధం..!