ఈ జ్యూస్‌లు ఆరోగ్యానికి  ఎంతో ఉత్తమం..!

క్యారెట్లలో విటమిన్ ఎ,  మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.  ఇవి కంటి చూపు సమస్యలు  ఉన్నవారికి మేలు చేస్తాయి 

పాలకూర జ్యూస్‌లో  కాల్షియం, ఐరన్,  మెగ్నీషియం వంటి  పోషకాలు ఉంటాయి

కాలే జ్యూస్‌లో విటమిన్ ఎ,  సి, కె అధికంగా ఉంటాయి.  ఇది ఆరోగ్యానికి ఎంతో  మేలు చేస్తుంది

సిలెరీ జ్యూస్‍లో విటమిన్ కె,  ఫోలేట్, పొటాషియం  ఉండి, ఆరోగ్యాన్ని కాపాడుతాయి

రక్తహీనతతో బాధపడేవారు  బీట్‌రూట్ జ్యూస్ తాగడం మంచిది

క్యాప్సికమ్ జ్యూస్‌ ఆరోగ్యానికి  ఎంతగానో మేలు చేస్తుంది,  వీటిలో పోషకాలు క్యాన్సర్  నివారిణిగా ఉంటాయి 

టొమాటో జ్యూస్‌‌లో  విటమిన్ సీ రోగనిరోధక  శక్తిని పెంచుతుంది 

 అల్లం జ్యూస్ తాగడం  వల్ల జీర్ణాశయం  శుభ్రమవుతుంది