ఉసిరితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా

ఉసిరిలో ఔషధ గుణాలు ఎక్కువ.. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది

ఉసిరిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు.. క్యాన్సర్ కణాలు పెరగకుండా  కాపాడుతుందనేది నిపుణుల మాట

ఉసిరితో జీర్ణ సంబంధిత సమస్యలకు చెక్‌ పెట్టేయొచ్చు

ఉసిరిలో విటమిన్ సీ ఉంటుంది.. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

ఉసిరిలో ఉండే ఐరన్ చర్మ సౌందర్యాన్ని కాపాడటంలో సహాయపడుతుంది

కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటి సమస్యలను ఉసిరి తగ్గిస్తుంది

ఉసిరలో ఉండే విటమిన్‌ సి, ఫైబర్‌ కంటెంట్‌ డయాబెటిస్ రోగులకు ఉపయోగపడుతుంది

ఇవి కేవలం ప్రాథమిక సమాచారం మాత్రమే.. హెల్త్‌కు సంబంధించి డాక్టర్లను సంప్రందించడం కరెక్ట్