బుల్లెట్ కాఫీ గురించి ఈ విషయాలు
మీకు తెలుసా
బుల్లెట్ ప్రూఫ్ కాఫీ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం
నెయ్యి లేదా వెన్నతో బుల్లెట్ ప్రూఫ్ కాఫీని తయారు చేస్తారు
నెయ్యి కాఫీ లేదా బుల్లెట్ కాఫీ.. బరువు తగ్గేందుకు సహాయపడుతుంది
బుల్లెట్ కాఫీ ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది
బుల్లెట్ కాఫీలో కీటో కార్బ్‌డైట్‌లు తక్కువ.. దీని వల్ల శరీరంలో కొవ్వు కరిగిపోతుంది
నెయ్యిలో ఎ, డీ, ఇ, కె విటమిన్స్ ఉంటాయి.. ఇవి సులువుగా కొవ్వులో కరిగిపోతాయి.
తయారీ విధానం: బ్లెండర్‌లో వేడి వేడి బ్లాక్
కాఫీ వేసి.. అందులో ఒక స్పూన్ నెయ్యి వేయాలి
అదనంగా పాలక్రీమ్ వేసుకోవచ్చు.. అలాగే ఒక స్పూన్ కొబ్బరి నూనె కూడా
ఆపై బ్లెండర్‌లో కాఫీని 20 నుంచి 30 సెకెండ్ల పాటు బ్లెండ్ చేసుకోవాలి.
అనంతరం రుచికి తగ్గట్టుగా స్టెవియా లేదా మాంక్ ఫ్రూట్ జ్యూస్ కలిపి తాగితే సూపర్ కాఫీ అనకు
ండా ఉండలేరు.
Related Web Stories
మీకు సీతాఫలం అంటే ఇష్టమా.. ఈ నిజాలు తెలిస్తే..
కమలా కాయలు తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
రెండు రోజులు నీరు తాగకపోతే ఏం జరుగుతుందో తెలుసా..
పుట్టగొడుగులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవీ..!