కర్పూరం ఆర్యోగానికి చాలా మంచిది..!
జుట్టు రాలడం, చుండ్రు
సమస్యలను కర్పూరం నివారిస్తోంది.
జలుబు, దగ్గు నుంచి
ఉపశమనం కలిగిస్తోంది.
పాదాల్లో నొప్పి, వాపు సమస్య
నివారణకు చక్కగా పనిచేస్తోంది.
కర్పూరంలో యాంటీ బ్యాక్టీరియల్
గుణాలు పుష్కలంగా ఉంటాయి.
కర్పూరం వాడటం వల్ల
మొటిమలు తొలగిపోతాయి.
ఆర్థరైటిస్ నుంచి
ఉపశమనం కలుగుతుంది.
తలనొప్పి నుంచి
ఉపశమనం కలిగిస్తోంది.
Related Web Stories
అంజీర్‌తో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
సిగరెట్ మానలేకపోతున్నారా? ఇలా చేయండి
వయసు పెరిగేకొద్దీ.. గుండెను ఎలా కాపాడుకోవాలంటే..
పిల్లలు ఏ వయసు వరకూ ఎత్తు పెరుగుతారో తెలుసా?